నీ మౌనన్ని
అర్థం చేస్కోలేనివారు...
నీ కన్నీళ్లను
అర్థం చేసుకో గలరా ....?
____________________________________________________________
బాధను బాధను బరిస్తే
''బంధం'' భానిసవుతుంది...
ఏ బన్దమైన సరే
బలపడేముందు బాదిస్తుంది!! ''
___________________________________________________
ప్రేమంటే... ఓ రోజు గడిచేపోతే
మరో రోజుకు మారి పోయేది కదు.
__________________________________________________
నువ్వు ఇష్టపడేవాళ్ళు కోసం
వేచి చూడడం కన్నా ...
నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం
ఆలోచించడం మిన్న!!!
_________________________________________________
ఎప్పటి కైనా
నేను ఇస్తా పడే ,
నీ కళ్ళు నన్ను
వెతుకుంటూ వస్తాయి అని
ఎదురు చుస్తున్న....
___________________________________________________
ఓ తమి' కూడా ' ఓదార్పు నిస్తుంది
మిత్రులు తోడుంటే !!!
''విజయం'' కూడా '' వెక్కిరిస్తుంది''
ఎవరులేకుంటే !!
___________________________________________________
''నీకు నాకు మధ్య
మైళ దురాన్ని ఉంచగాలవేమో
కానీ మనసుల మధ్య కాదు''
___________________________________________________
''నీకు నాకు మధ్య
మైళ దురాన్ని ఉంచగాలవేమో
కానీ మనసుల మధ్య కాదు''
____________________________________________________
ప్రేమ నీవెక్కడ నా కోసం ఒక్కసారి రావా
నా ఎదను తదిపెసిపోవ
____________________________________________________
నా గుండె ఎంత వేగంగా కోట్టుకొంటుందో
అంతే వేగంగా ని గుండెకూడా కొట్టుకుంటే
నీకు నాకు తెలియ కుండ
ప్రేమించబడ్డ మనసులకు మాత్రమే తెలుస్తుంది
__________________________________________________
ప్రేమ ఏంకోరుకుంటుంది....?
ప్రేమించే వ్యక్తీ నుండి ఏమైనా కోరుకుంటుంద..!
ప్రేమ ప్రేమించే ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. తప్ప
ప్రేమ ప్రేమించే వ్యక్తి నుడి ఏమి కోరుకోరు

No comments:
Post a Comment